కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సంఖ్యాకాండం 14:11
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 11 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఇంకా ఎంతకాలం ఈ ప్రజలు నామీద గౌరవం లేనట్టు ప్రవర్తిస్తారు?+ నేను వాళ్ల మధ్య ఇన్ని అద్భుతాలు చేసినా ఇంకా ఎంతకాలం నామీద విశ్వాసం చూపించకుండా ఉంటారు?+

  • కీర్తన 78:10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 వాళ్లు దేవుని ఒప్పందానికి కట్టుబడి ఉండలేదు,+

      ఆయన ధర్మశాస్త్రానికి లోబడలేదు.+

  • కీర్తన 106:13
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 13 కానీ వాళ్లు ఆయన చేసినవాటిని త్వరగా మర్చిపోయారు;+

      ఆయన సలహా కోసం వేచి చూడలేదు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి