-
సంఖ్యాకాండం 14:12పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
12 వాళ్లను తెగులుతో శిక్షించి తరిమేయనివ్వు; నిన్ను వాళ్లకన్నా గొప్ప జనంగా, బలమైన జనంగా చేయనివ్వు.”+
-
-
ద్వితీయోపదేశకాండం 9:14పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
14 కాబట్టి, వీళ్లను సమూలంగా నాశనం చేయనివ్వు, ఆకాశం కింద నుండి వీళ్ల పేరును తుడిచేసి వీళ్లకన్నా నిన్ను బలమైన, విస్తారమైన జనంగా చేయనివ్వు.’+
-