లేవీయకాండం 2:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 “ ‘ఎవరైనా యెహోవాకు ధాన్యార్పణ+ అర్పించాలనుకుంటే అతను మెత్తని పిండిని తీసుకురావాలి. అతను దానిమీద నూనె పోసి, దానిపైన సాంబ్రాణి పెట్టాలి.+ లేవీయకాండం 14:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 “ఎనిమిదో రోజున అతను ఏ లోపంలేని రెండు మగ గొర్రెపిల్లల్ని, ఏ లోపంలేని ఏడాది ఆడ గొర్రెపిల్లను,+ ధాన్యార్పణగా ఈఫాలో మూడు పదోవంతుల* మెత్తని పిండిని నూనె కలిపి+ తీసుకురావాలి, అలాగే ఒక లాగ్ కొలత* నూనెను కూడా తీసుకురావాలి;+ సంఖ్యాకాండం 15:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 దాన్ని ఇచ్చే వ్యక్తి దానితోపాటు యెహోవాకు ధాన్యార్పణగా ఈఫాలో పదోవంతు* మెత్తని పిండిని+ హిన్‌లో* నాలుగో వంతు నూనె కలిపి తీసుకురావాలి.
2 “ ‘ఎవరైనా యెహోవాకు ధాన్యార్పణ+ అర్పించాలనుకుంటే అతను మెత్తని పిండిని తీసుకురావాలి. అతను దానిమీద నూనె పోసి, దానిపైన సాంబ్రాణి పెట్టాలి.+
10 “ఎనిమిదో రోజున అతను ఏ లోపంలేని రెండు మగ గొర్రెపిల్లల్ని, ఏ లోపంలేని ఏడాది ఆడ గొర్రెపిల్లను,+ ధాన్యార్పణగా ఈఫాలో మూడు పదోవంతుల* మెత్తని పిండిని నూనె కలిపి+ తీసుకురావాలి, అలాగే ఒక లాగ్ కొలత* నూనెను కూడా తీసుకురావాలి;+
4 దాన్ని ఇచ్చే వ్యక్తి దానితోపాటు యెహోవాకు ధాన్యార్పణగా ఈఫాలో పదోవంతు* మెత్తని పిండిని+ హిన్‌లో* నాలుగో వంతు నూనె కలిపి తీసుకురావాలి.