కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • రోమీయులు 3:25
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 25 క్రీస్తుయేసు రక్తం మీద విశ్వాసం ఉంచడం ద్వారా+ మనుషులు తనతో తిరిగి శాంతియుత సంబంధం నెలకొల్పుకునేలా+ దేవుడు ఆయన్ని ఒక బలిగా* ఏర్పాటు చేశాడు. దేవుడు తన నీతిని కనబర్చడానికి అలా చేశాడు, ఎందుకంటే గతంలో ప్రజలు చేసిన పాపాల్ని దేవుడు సహనంతో క్షమిస్తూ వచ్చాడు.

  • హెబ్రీయులు 9:12
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 12 ఆయన మేకల రక్తంతోనో, కోడెదూడల రక్తంతోనో కాకుండా తన సొంత రక్తంతో అతి పవిత్ర స్థలంలో అడుగుపెట్టాడు.+ అలా ఆయన అన్నికాలాలకు సరిపోయేలా ఒక్కసారే అందులో అడుగుపెట్టి, మనకు శాశ్వతమైన విడుదలను* తీసుకొచ్చాడు.+

  • హెబ్రీయులు 9:24, 25
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 24 ఎందుకంటే, చేతులతో చేయబడిన, అసలైనవాటికి ప్రతిబింబంగా ఉన్న+ అతి పవిత్ర స్థలంలో క్రీస్తు అడుగుపెట్టలేదు;+ కానీ ఇప్పుడు మన తరఫున దేవుని ముందు కనబడడానికి పరలోకంలోనే అడుగుపెట్టాడు.+ 25 ప్రధానయాజకుడు తనదికాని రక్తంతో ప్రతీ సంవత్సరం అతి పవిత్ర స్థలంలోకి వెళ్లినట్టు,+ తనను తాను చాలాసార్లు అర్పించుకోవడానికి క్రీస్తు పరలోకానికి వెళ్లలేదు.

  • హెబ్రీయులు 10:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 ఎందుకంటే ఎద్దుల రక్తం, మేకల రక్తం పాపాల్ని తీసేయడం అసాధ్యం.

  • హెబ్రీయులు 10:12
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 12 కానీ ఈయన, పాపాల నుండి విడిపించడానికి అన్నికాలాలకు సరిపోయేలా ఒకేఒక్క బలిని అర్పించి, దేవుని కుడిపక్కన కూర్చున్నాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి