33 “అంతేకాదు, ‘నువ్వు ప్రమాణం చేస్తే దాన్ని తప్పకూడదు,+ నువ్వు యెహోవాకు* చేసుకున్న మొక్కుబళ్లు చెల్లించాలి’ అని పూర్వీకులతో చెప్పబడిందని+ మీరు విన్నారు కదా.
12 నా సహోదరులారా, అన్నిటికన్నా ముఖ్యంగా, ఒట్టేయడం మానేయండి. ఆకాశంమీద గానీ, భూమ్మీద గానీ, ఇంక దేనిమీద గానీ ఒట్టేయకండి. మీ మాట “అవును” అంటే అవును, “కాదు” అంటే కాదు అన్నట్టు ఉండాలి.+ అప్పుడు మీరు తీర్పుకు గురవ్వరు.