లేవీయకాండం 18:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 “ ‘నీ తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.+ అలాచేస్తే నీ తండ్రిని అవమానించినట్టే.* ద్వితీయోపదేశకాండం 27:20 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 20 “ ‘తన తండ్రి భార్యతో పడుకునేవాడు శాపగ్రస్తుడు, ఎందుకంటే అతను తన తండ్రిని అవమానపర్చాడు.’*+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్!’ అనాలి.)
20 “ ‘తన తండ్రి భార్యతో పడుకునేవాడు శాపగ్రస్తుడు, ఎందుకంటే అతను తన తండ్రిని అవమానపర్చాడు.’*+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్!’ అనాలి.)