-
2 దినవృత్తాంతాలు 19:6పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
6 అతను న్యాయమూర్తులకు ఇలా చెప్పాడు: “మీరు మనుషుల కోసం కాదు యెహోవా కోసం న్యాయం తీరుస్తున్నారు, మీరు తీర్పు తీర్చేటప్పుడు ఆయన మీతో ఉంటాడు+ కాబట్టి మీరు మనసుపెట్టి పనిచేయండి.
-