కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సంఖ్యాకాండం 10:12
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 12 కాబట్టి ఇశ్రాయేలీయులు తాము ఏ క్రమంలో బయల్దేరాలని నిర్ణయించబడిందో ఆ క్రమంలో సీనాయి ఎడారి నుండి బయల్దేరడం మొదలుపెట్టారు;+ చివరికి మేఘం పారాను ఎడారిలో+ ఆగింది.

  • ద్వితీయోపదేశకాండం 8:14, 15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 14 నీ హృదయంలో గర్వం మొదలై+ నీ దేవుడైన యెహోవాను మర్చిపోయే పరిస్థితి రానివ్వకు. దాస్య గృహమైన ఐగుప్తు దేశంలో నుండి ఆయన నిన్ను బయటికి తీసుకొచ్చాడు;+ 15 విషసర్పాలూ తేళ్లూ తిరిగే, నీళ్లులేని ఎండిన ప్రదేశాలున్న భయంకరమైన మహా ఎడారి గుండా ఆయన నిన్ను నడిపించాడు.+ ఆయన చెకుముకి రాయి నుండి నీళ్లు ప్రవహించేలా చేశాడు;+

  • యిర్మీయా 2:6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  6 వాళ్లు, ‘ఐగుప్తు* దేశం నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన యెహోవా+ ఎక్కడ?

      ఎడారి గుండా,

      ఎడారి ప్రాంతాలతో,+ గోతులతో నిండిన దేశం గుండా,

      అనావృష్టి,+ కటిక చీకటి ఉన్న దేశం గుండా,

      ఏ మనిషీ సంచరించని దేశం గుండా,

      మనుషులెవ్వరూ నివసించని దేశం గుండా మమ్మల్ని నడిపించిన దేవుడు ఎక్కడ?’ అని అడగలేదు.

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి