నిర్గమకాండం 33:2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 నేను నా దూతను నీకు ముందుగా పంపించి+ కనానీయుల్ని, అమోరీయుల్ని, హిత్తీయుల్ని, పెరిజ్జీయుల్ని, హివ్వీయుల్ని, యెబూసీయుల్ని తరిమేస్తాను.+ యెహోషువ 3:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 ఆ తర్వాత యెహోషువ ఇలా అన్నాడు: “జీవంగల దేవుడు మీ మధ్య ఉన్నాడనీ+ ఆయన కనానీయుల్ని, హిత్తీయుల్ని, హివ్వీయుల్ని, పెరిజ్జీయుల్ని, గిర్గాషీయుల్ని, అమోరీయుల్ని, యెబూసీయుల్ని మీ ఎదుట నుండి తప్పకుండా వెళ్లగొడతాడనీ+ మీరు దీనివల్ల తెలుసుకుంటారు.
2 నేను నా దూతను నీకు ముందుగా పంపించి+ కనానీయుల్ని, అమోరీయుల్ని, హిత్తీయుల్ని, పెరిజ్జీయుల్ని, హివ్వీయుల్ని, యెబూసీయుల్ని తరిమేస్తాను.+
10 ఆ తర్వాత యెహోషువ ఇలా అన్నాడు: “జీవంగల దేవుడు మీ మధ్య ఉన్నాడనీ+ ఆయన కనానీయుల్ని, హిత్తీయుల్ని, హివ్వీయుల్ని, పెరిజ్జీయుల్ని, గిర్గాషీయుల్ని, అమోరీయుల్ని, యెబూసీయుల్ని మీ ఎదుట నుండి తప్పకుండా వెళ్లగొడతాడనీ+ మీరు దీనివల్ల తెలుసుకుంటారు.