-
సంఖ్యాకాండం 20:28పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
28 మోషే అక్కడ అహరోను వస్త్రాల్ని తీసేసి, అతని కుమారుడైన ఎలియాజరుకు తొడిగాడు. తర్వాత అహరోను అక్కడే ఆ కొండ శిఖరం పైన చనిపోయాడు.+ మోషే, ఎలియాజరు కొండ దిగి వచ్చారు.
-