కీర్తన 111:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 యెహోవా మీదుండే భయం తెలివికి ఆరంభం.+ ש [సీన్] ఆయన ఆదేశాల్ని* పాటించే వాళ్లందరికీ లోతైన అవగాహన ఉంటుంది.+ ת [తౌ] ఆయన స్తుతి ఎప్పటికీ నిలిచివుంటుంది.
10 యెహోవా మీదుండే భయం తెలివికి ఆరంభం.+ ש [సీన్] ఆయన ఆదేశాల్ని* పాటించే వాళ్లందరికీ లోతైన అవగాహన ఉంటుంది.+ ת [తౌ] ఆయన స్తుతి ఎప్పటికీ నిలిచివుంటుంది.