నిర్గమకాండం 12:15 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 15 మీరు ఏడురోజులు పులవని రొట్టెలు తినాలి.+ అవును, మొదటి రోజున మీరు మీ ఇళ్లలో నుండి పులిసిన పిండిని తీసేయాలి. ఎందుకంటే, మొదటి రోజు నుండి ఏడో రోజు వరకు ఎవరైనా పులిసినదాన్ని తింటే, ఆ వ్యక్తి ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడాలి.* నిర్గమకాండం 13:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 ఆ ఏడురోజులూ నువ్వు పులవని రొట్టెలు తినాలి;+ పులిసింది ఏదీ నీ దగ్గర కనిపించకూడదు.+ నీ ప్రాంతమంతట్లో* నీ దగ్గర పులిసిన పిండి ఏమాత్రం కనిపించకూడదు.
15 మీరు ఏడురోజులు పులవని రొట్టెలు తినాలి.+ అవును, మొదటి రోజున మీరు మీ ఇళ్లలో నుండి పులిసిన పిండిని తీసేయాలి. ఎందుకంటే, మొదటి రోజు నుండి ఏడో రోజు వరకు ఎవరైనా పులిసినదాన్ని తింటే, ఆ వ్యక్తి ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడాలి.*
7 ఆ ఏడురోజులూ నువ్వు పులవని రొట్టెలు తినాలి;+ పులిసింది ఏదీ నీ దగ్గర కనిపించకూడదు.+ నీ ప్రాంతమంతట్లో* నీ దగ్గర పులిసిన పిండి ఏమాత్రం కనిపించకూడదు.