కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 3:8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 8 నేను దిగివెళ్లి ఐగుప్తీయుల చేతుల్లో నుండి వాళ్లను కాపాడి,+ విశాలమైన మంచి దేశంలోకి వాళ్లను తీసుకొస్తాను. అది పాలుతేనెలు ప్రవహించే దేశం;+ కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు+ నివసిస్తున్న ప్రాంతం.

  • ద్వితీయోపదేశకాండం 8:7, 8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 7 ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలోకి తీసుకొస్తున్నాడు.+ అది నీటి ప్రవాహాలు* ఉన్న దేశం; లోయ మైదానంలో, పర్వత ప్రాంతంలో బావులు, నీటి ఊటలు పొంగిపొర్లుతున్న దేశం; 8 అది గోధుమలు, బార్లీ, ద్రాక్షచెట్లు, అంజూర చెట్లు, దానిమ్మ చెట్లు ఉన్న దేశం;+ అది ఒలీవ నూనె, తేనె ఉన్న దేశం;

  • యెహెజ్కేలు 20:6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 6 వాళ్లను ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చి, నేను వాళ్లకోసం వెదికిపెట్టిన* దేశానికి, అంటే పాలుతేనెలు ప్రవహించే దేశానికి వాళ్లను తీసుకొస్తానని ఆ రోజు వాళ్లకు ప్రమాణం చేశాను.+ అది దేశాలన్నిట్లో అతి సుందరమైన దేశం.*

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి