3 ఇశ్రాయేలీయులు* ఐగుప్తు* నుండి బయటికి వచ్చాక, 40వ సంవత్సరం+ 11వ నెల మొదటి రోజున మోషే ఈ మాటలు చెప్పాడు, యెహోవా ఇశ్రాయేలీయుల కోసం ఇచ్చిన నిర్దేశాలన్నిటినీ అతను వాళ్లకు తెలియజేశాడు.
2 నీకు వినయం నేర్పించడానికీ, నీ హృదయంలో ఏముందో తెలుసుకునేలా+ అంటే నువ్వు ఆయన ఆజ్ఞల్ని పాటిస్తావో లేదో తెలుసుకునేలా నిన్ను పరీక్షించడానికీ+ నీ దేవుడైన యెహోవా నిన్ను ఈ 40 సంవత్సరాలు ఎడారిలో నడిపించిన దారి అంతటినీ మర్చిపోకు.+