కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 సమూయేలు 22:31
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 31 సత్యదేవుని మార్గం పరిపూర్ణమైనది;

      యెహోవా మాట స్వచ్ఛమైనది.+

      తనను ఆశ్రయించేవాళ్లందరికీ ఆయన ఒక డాలు.+

  • కీర్తన 18:2
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  2 యెహోవా నా శైలం,* నా కోట, నన్ను రక్షించే దేవుడు.+

      నా దేవుడే నా ఆశ్రయదుర్గం,*+ నేను ఆయన్ని ఆశ్రయిస్తాను,

      ఆయనే నా డాలు, నా రక్షణ కొమ్ము,* నా సురక్షితమైన ఆశ్రయం.*+

  • కీర్తన 19:7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  7 యెహోవా ధర్మశాస్త్రం పరిపూర్ణమైనది,+ అది సేదదీర్పునిస్తుంది.*+

      యెహోవా జ్ఞాపిక నమ్మదగినది,+ అది అనుభవం లేనివాళ్లను తెలివిగలవాళ్లుగా చేస్తుంది.+

  • యాకోబు 1:17
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 17 ప్రతీ మంచి బహుమతి, ప్రతీ పరిపూర్ణ వరం పైనుండే వస్తాయి. అవి, ఆకాశ కాంతులకు మూలమైన తండ్రి+ నుండి వస్తాయి. మారుతూ ఉండే నీడలా ఆయన మారిపోడు.+

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి