కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • న్యాయాధిపతులు 3:9, 10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 9 ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టినప్పుడు,+ యెహోవా వాళ్లను రక్షించడానికి ఒత్నీయేలును+ రక్షకుడిగా ఇచ్చాడు;+ అతను కాలేబు తమ్ముడైన కనజు కుమారుడు. 10 యెహోవా పవిత్రశక్తి అతని మీదికి వచ్చింది,+ అతను ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయ్యాడు. అతను యుద్ధానికి వెళ్లినప్పుడు యెహోవా అతని చేతికి మెసొపొతమియ* రాజైన కూషన్‌-రిషాతాయిమును అప్పగించాడు, అతను కూషన్‌-రిషాతాయిమును ఓడించాడు.

  • న్యాయాధిపతులు 6:34
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 34 అప్పుడు యెహోవా పవిత్రశక్తి గిద్యోను మీదికి వచ్చింది;*+ అతను బూర* ఊదాడు,+ అబీయెజ్రీయులు+ అతనికి మద్దతుగా అతని దగ్గరికి వచ్చారు.

  • న్యాయాధిపతులు 11:29
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 29 యెహోవా పవిత్రశక్తి యెఫ్తా మీదికి వచ్చింది;+ అతను గిలాదు, మనష్షే గుండా ప్రయాణించి గిలాదుకు చెందిన మిస్పేకు+ వచ్చాడు. అక్కడి నుండి అతను అమ్మోనీయుల మీదికి వెళ్లాడు.

  • 1 సమూయేలు 11:6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 6 అతను ఆ మాటలు విన్నప్పుడు దేవుని పవిత్రశక్తి అతని మీదికి వచ్చింది,+ అప్పుడు అతను కోపంతో రగిలిపోయాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి