కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 23:18
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 18 హేతు కుమారుల సమక్షంలో, ఆ నగర ద్వారం దగ్గరున్న వాళ్లందరి ముందు అబ్రాహాము దాన్ని కొన్నట్టు ఖరారు అయ్యింది.

  • రూతు 4:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 కాబట్టి నేను ఆ విషయం నీకు చెప్పాలనుకున్నాను. ఈ నగరవాసుల ముందు, నా ప్రజల పెద్దల ముందు+ దాన్ని కొను. నువ్వు దాన్ని కొంటే కొను, ఒకవేళ నువ్వు కొనకపోతే ఆ సంగతి నాతో చెప్పు. ఎందుకంటే, నీ తర్వాత దాన్ని కొనే హక్కు ఉన్నది నాకే.” అప్పుడతను, “దాన్ని కొనడం నాకు ఇష్టమే” అన్నాడు.+

  • యిర్మీయా 32:12
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 12 నా తండ్రి సహోదరుని కుమారుడైన హనమేలు సమక్షంలో, క్రయపత్రం మీద సంతకం చేసిన సాక్షుల సమక్షంలో, కాపలాదారుల ప్రాంగణం+ దగ్గర కూర్చున్న యూదులందరి సమక్షంలో మహసేయా మనవడూ నేరీయా+ కుమారుడూ అయిన బారూకుకు+ ఆ క్రయపత్రాన్ని ఇచ్చాను.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి