-
1 సమూయేలు 12:23పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
23 నా విషయానికొస్తే, మీ కోసం ప్రార్థించడం ఆపేయడం ద్వారా యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేయడం నా ఊహకందని విషయం. నేను మంచిదీ సరైనదీ అయిన మార్గాన్ని మీకు బోధిస్తూనే ఉంటాను.
-