ద్వితీయోపదేశకాండం 12:23 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 23 కాకపోతే ఒక్కటి, రక్తాన్ని మాత్రం తినకూడదని దృఢంగా నిశ్చయించుకో.+ ఎందుకంటే రక్తమే దాని ప్రాణం,+ నువ్వు మాంసంతో పాటు దాని ప్రాణాన్ని తినకూడదు.
23 కాకపోతే ఒక్కటి, రక్తాన్ని మాత్రం తినకూడదని దృఢంగా నిశ్చయించుకో.+ ఎందుకంటే రక్తమే దాని ప్రాణం,+ నువ్వు మాంసంతో పాటు దాని ప్రాణాన్ని తినకూడదు.