కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 9:1-3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 9 “ఓ ఇశ్రాయేలూ, విను. నేడు నువ్వు యొర్దాను నది దాటి+ నీకన్నా బలమైన గొప్ప జనాలూ, ఆకాశమంత ఎత్తైన ప్రాకారాలుగల గొప్ప నగరాలూ ఉన్న దేశాన్ని+ స్వాధీనం చేసుకోబోతున్నావు.+ 2 అక్కడి ప్రజలు పొడుగ్గా, బలంగా ఉంటారు. వాళ్లు అనాకీయులు.+ వాళ్ల గురించి మీకు తెలుసు. అంతేకాదు, ‘అనాకీయులకు ఎవరు ఎదురు నిలబడగలరు?’ అనే మాటను మీరు విన్నారు. 3 అయితే నేడు నువ్వు ఈ విషయం తెలుసుకోవాలి, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా ఈ నదిని దాటుతాడు.+ ఆయన దహించే అగ్ని,+ ఆయన వాళ్లను సమూలంగా నాశనం చేస్తాడు. యెహోవా నీకు ప్రమాణం చేసినట్టే నువ్వు వాళ్లను త్వరగా వెళ్లగొట్టి నాశనం చేసేలా ఆయన నీ కళ్ల ముందే వాళ్లను ఓడిస్తాడు.+

  • యెహోషువ 10:8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 8 అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు: “వాళ్లకు భయపడకు,+ ఎందుకంటే వాళ్లను నేను నీకు అప్పగించాను.+ వాళ్లలో ఏ ఒక్కరూ నీ ముందు నిలవలేరు.”+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి