కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 15:20, 21
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 20 అప్పుడు అహరోను సహోదరి, ప్రవక్త్రి అయిన మిర్యాము ఒక కంజీరను* పట్టుకుంది. స్త్రీలందరూ కంజీరలు తీసుకొని, నాట్యం చేస్తూ ఆమెను అనుసరించారు. 21 పురుషులు పాడిన పాటకు స్పందిస్తూ మిర్యాము ఇలా పాడింది:

      “యెహోవాకు పాట పాడండి, ఎందుకంటే ఆయన ఘనవిజయం సాధించాడు.+

      గుర్రాన్ని, దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోశాడు.”+

  • న్యాయాధిపతులు 5:1
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 5 ఆ రోజున దెబోరా,+ అబీనోయము కుమారుడైన బారాకుతో+ కలిసి ఇలా పాడింది:+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి