కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 సమూయేలు 1:20
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 20 హన్నా ఒక సంవత్సరంలోపే* గర్భవతి అయ్యి ఒక కుమారుణ్ణి కన్నది. ఆమె అతనికి సమూయేలు* అని పేరు పెట్టింది.+ ఎందుకంటే ఆమె ఇలా అంది: “నేను ఇతని కోసం యెహోవాను అడిగాను.”

  • 1 సమూయేలు 2:18
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 18 ఆ సమయంలో సమూయేలు చిన్నపిల్లవాడే అయినా, నారతో చేసిన ఏఫోదును+ వేసుకొని యెహోవా ఎదుట సేవచేసేవాడు.+

  • 1 సమూయేలు 3:20
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 20 సమూయేలు యెహోవా ప్రవక్తగా నియమించబడ్డాడని దాను నుండి బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకున్నారు.

  • కీర్తన 99:6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  6 ఆయన యాజకుల్లో మోషే అహరోనులు ఉన్నారు,+

      ఆయన పేరున ప్రార్థించే వాళ్లలో సమూయేలు ఉన్నాడు.+

      వాళ్లు యెహోవాకు ప్రార్థించేవాళ్లు,

      ఆయన వాళ్లకు జవాబిచ్చేవాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి