1 సమూయేలు 25:17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 17 మన యజమాని మీదికి, అతని కుటుంబమంతటి మీదికి ఖచ్చితంగా విపత్తు రాబోతోంది,+ కాబట్టి ఇప్పుడు నువ్వు ఏమి చేయాలో నిర్ణయించుకో. అతను ఎంత పనికిమాలినవాడంటే,+ అతనితో ఎవ్వరూ మాట్లాడలేరు.”
17 మన యజమాని మీదికి, అతని కుటుంబమంతటి మీదికి ఖచ్చితంగా విపత్తు రాబోతోంది,+ కాబట్టి ఇప్పుడు నువ్వు ఏమి చేయాలో నిర్ణయించుకో. అతను ఎంత పనికిమాలినవాడంటే,+ అతనితో ఎవ్వరూ మాట్లాడలేరు.”