1 దినవృత్తాంతాలు 15:29 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 29 అయితే యెహోవా ఒప్పంద మందసం దావీదు నగరానికి వచ్చినప్పుడు,+ సౌలు కూతురైన మీకాలు+ కిటికీలో నుండి కిందికి చూసింది. దావీదు రాజు గంతులు వేస్తూ, సంబరాలు చేసుకుంటూ ఉండడం ఆమెకు కనిపించింది; దాంతో ఆమె తన హృదయంలో అతన్ని నీచంగా చూసింది.+
29 అయితే యెహోవా ఒప్పంద మందసం దావీదు నగరానికి వచ్చినప్పుడు,+ సౌలు కూతురైన మీకాలు+ కిటికీలో నుండి కిందికి చూసింది. దావీదు రాజు గంతులు వేస్తూ, సంబరాలు చేసుకుంటూ ఉండడం ఆమెకు కనిపించింది; దాంతో ఆమె తన హృదయంలో అతన్ని నీచంగా చూసింది.+