-
1 సమూయేలు 15:27, 28పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
27 సమూయేలు వెళ్లిపోవడానికి తిరుగుతుండగా, సౌలు సమూయేలు వేసుకున్న చేతుల్లేని నిలువుటంగీ అంచును పట్టుకున్నాడు. అయితే అది చిరిగిపోయింది. 28 అప్పుడు సమూయేలు సౌలుతో ఇలా అన్నాడు: “ఇదేవిధంగా యెహోవా ఈ రోజు ఇశ్రాయేలు రాజ్యాన్ని నీ నుండి తీసేశాడు, దాన్ని ఆయన నీకన్నా ఉత్తముడైన నీ తోటివాడికి ఇస్తాడు.+
-
-
కీర్తన 78:70పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
70 ఆయన తన సేవకుడైన దావీదును ఎంచుకుని,+
గొర్రెల దొడ్ల నుండి అతన్ని తీసుకుని,
-