-
2 సమూయేలు 2:10పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
10 సౌలు కుమారుడైన ఇష్బోషెతు ఇశ్రాయేలు మీద రాజైనప్పుడు అతనికి 40 ఏళ్లు. అతను రెండు సంవత్సరాలు పరిపాలించాడు. కానీ యూదా వంశస్థులు మాత్రం దావీదుకు మద్దతిచ్చారు.
-