కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 సమూయేలు 2:22, 23
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 22 దాంతో అబ్నేరు అశాహేలుతో మళ్లీ ఇలా అన్నాడు: “నన్ను తరమడం ఆపు. లేకపోతే, నేను నిన్ను చంపుతాను. అప్పుడు నేను నీ సహోదరుడైన యోవాబు ముఖాన్ని ఎలా చూడగలను?” 23 కానీ అశాహేలు అబ్నేరును తరమడం ఎంతకీ ఆపలేదు. అప్పుడు అబ్నేరు ఈటె వెనక భాగంతో అశాహేలు పొత్తికడుపులో పొడిచాడు,+ దాంతో ఈటె అతని వెనక భాగం నుండి బయటికి వచ్చింది; అశాహేలు అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. అశాహేలు కుప్పకూలి చనిపోయిన చోటికి వచ్చిన ప్రతీ ఒక్కరు అక్కడ కాసేపు ఆగారు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి