-
కీర్తన 7:16పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
16 అతను చేసే కీడు అతని తల మీదికే వస్తుంది;+
అతని దౌర్జన్యం అతని నడినెత్తి మీదికే వస్తుంది.
-
-
సామెతలు 5:22పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
22 దుష్టులు తమ తప్పుల్లోనే చిక్కుకుంటారు,
వాళ్ల పాపాలే తాళ్లలా వాళ్లను బంధిస్తాయి.+
-