-
2 సమూయేలు 2:23పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
23 కానీ అశాహేలు అబ్నేరును తరమడం ఎంతకీ ఆపలేదు. అప్పుడు అబ్నేరు ఈటె వెనక భాగంతో అశాహేలు పొత్తికడుపులో పొడిచాడు,+ దాంతో ఈటె అతని వెనక భాగం నుండి బయటికి వచ్చింది; అశాహేలు అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. అశాహేలు కుప్పకూలి చనిపోయిన చోటికి వచ్చిన ప్రతీ ఒక్కరు అక్కడ కాసేపు ఆగారు.
-