కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 సమూయేలు 19:13
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 13 అంతేకాదు మీరు అమాశాతో+ ఇలా చెప్పండి: ‘నువ్వు నా రక్తసంబంధివి* కావా? ఇప్పటినుండి యోవాబుకు+ బదులు నువ్వు నా సైన్యాధిపతిగా ఉంటావు, అలా కాకపోతే దేవుడు నన్ను తీవ్రంగా శిక్షించాలి.’ ”

  • 2 సమూయేలు 20:10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 యోవాబు చేతిలో ఉన్న కత్తి విషయంలో అమాశా జాగ్రత్తగా లేడు. ఆ కత్తితో యోవాబు అమాశాను పొత్తికడుపులో పొడవడంతో+ అతని పేగులు బయటికి వచ్చి నేలమీద పడ్డాయి. యోవాబు అతన్ని మళ్లీ పొడవాల్సిన అవసరం రాలేదు; అతను ఒక్క పోటుతోనే పడిపోయాడు. తర్వాత యోవాబు, అతని సహోదరుడు అబీషై బిక్రి కుమారుడైన షేబను తరిమారు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి