కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 సమూయేలు 7:9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 9 అప్పుడు సమూయేలు, పాలు విడవని ఒక గొర్రెపిల్లను తీసుకొని యెహోవాకు సంపూర్ణ దహనబలిగా+ అర్పించాడు; తర్వాత సమూయేలు, సహాయం చేయమని ఇశ్రాయేలీయుల తరఫున యెహోవాకు ప్రార్థించాడు, యెహోవా అతనికి జవాబిచ్చాడు.+

  • 1 సమూయేలు 10:8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 8 తర్వాత నాకన్నా ముందు గిల్గాలుకు+ దిగివెళ్లు. దహనబలులు, సమాధాన బలులు అర్పించడానికి నేను నీ దగ్గరికి వస్తాను. నేను నీ దగ్గరికి వచ్చే వరకు నువ్వు ఏడురోజులు వేచివుండాలి. తర్వాత నేను వచ్చి నువ్వు ఏంచేయాలో చెప్తాను.”

  • 1 దినవృత్తాంతాలు 21:26
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 26 దావీదు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టి+ దహనబలుల్ని, సమాధాన బలుల్ని అర్పించాడు; అతను యెహోవా పేరున ప్రార్థించాడు, అప్పుడు దేవుడు ఆకాశం నుండి అగ్ని పంపించి, దహనబలులు అర్పించే బలిపీఠం మీద ఉన్న వాటిని దహించడం ద్వారా దావీదుకు జవాబిచ్చాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి