-
1 రాజులు 15:5పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
5 ఎందుకంటే, దావీదు యెహోవా దృష్టిలో సరైనది చేశాడు; హిత్తీయుడైన ఊరియా విషయంలో+ తప్ప దావీదు తన జీవితాంతం దేవుడు తనకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించాడు.
-