-
1 రాజులు 11:31పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
31 తర్వాత అతను యరొబాముతో ఇలా అన్నాడు:
“నువ్వు పది ముక్కల్ని తీసుకో. ఎందుకంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇదిగో నేను సొలొమోను చేతిలో నుండి రాజ్యాన్ని లాగేసి నీకు పది గోత్రాలు ఇస్తాను.+
-
-
1 రాజులు 14:10పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
10 అందుకే నేను యరొబాము ఇంటి మీదికి విపత్తు తీసుకొస్తున్నాను. ఇశ్రాయేలులో నిస్సహాయులు, బలహీనులతో సహా యరొబాము ఇంట్లోని ప్రతీ మగవాణ్ణి నేను నిర్మూలిస్తాను; ఒకడు పేడ పూర్తిగా పోయేంతవరకు ఊడ్చినట్టు నేను యరొబాము ఇంటిని పూర్తిగా ఊడ్చేస్తాను!+
-
-
2 దినవృత్తాంతాలు 13:20పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
20 అబీయా కాలంలో యరొబాము మళ్లీ బలం పుంజుకోలేకపోయాడు; తర్వాత యెహోవా అతన్ని మొత్తడంతో అతను చనిపోయాడు.+
-