14 అందుకు ఏలీయా ఇలా అన్నాడు: “నేను సైన్యాలకు దేవుడైన యెహోవాను ఎంతో ఉత్సాహంతో సేవించాను; ఇశ్రాయేలు ప్రజలు నీ ఒప్పందాన్ని విడిచిపెట్టారు,+ నీ బలిపీఠాల్ని పడగొట్టారు, నీ ప్రవక్తల్ని కత్తితో చంపారు; నేను ఒక్కడినే మిగిలాను. ఇప్పుడు వాళ్లు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు.”+