6 సిరియా రాజైన హజాయేలుతో రామా దగ్గర యుద్ధం చేసినప్పుడు, సిరియన్లు చేసిన గాయాల నుండి కోలుకోవడానికి అతను యెజ్రెయేలుకు+ తిరిగొచ్చాడు.+
అహాబు కుమారుడైన యెహోరాము+ గాయపడ్డాడు+ కాబట్టి అతన్ని చూడడానికి యూదా రాజూ యెహోరాము+ కుమారుడూ అయిన అహజ్యా యెజ్రెయేలుకు వెళ్లాడు.