-
నిర్గమకాండం 32:26పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
26 తర్వాత మోషే పాలెం ద్వారం దగ్గర నిలబడి, “మీలో యెహోవా పక్షాన ఉన్నవాళ్లు నా దగ్గరికి రండి!”+ అన్నాడు. దాంతో లేవీయులంతా అతని చుట్టూ చేరారు.
-
-
కీర్తన 94:16పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
16 దుష్టులకు వ్యతిరేకంగా నా కోసం ఎవరు లేస్తారు?
తప్పుచేసే వాళ్లకు వ్యతిరేకంగా ఎవరు నా తరఫున నిలబడతారు?
-