2 దినవృత్తాంతాలు 29:1, 2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 29 హిజ్కియా+ రాజైనప్పుడు అతనికి 25 ఏళ్లు, అతను యెరూషలేములో 29 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి, జెకర్యా కూతురైన అబీయా.+ 2 అతను తన పూర్వీకుడైన దావీదులా+ యెహోవా దృష్టిలో సరైనది చేస్తూ ఉన్నాడు.+
29 హిజ్కియా+ రాజైనప్పుడు అతనికి 25 ఏళ్లు, అతను యెరూషలేములో 29 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి, జెకర్యా కూతురైన అబీయా.+ 2 అతను తన పూర్వీకుడైన దావీదులా+ యెహోవా దృష్టిలో సరైనది చేస్తూ ఉన్నాడు.+