2 రాజులు 18:17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 17 తర్వాత, అష్షూరు రాజు లాకీషు+ నుండి ఒక పెద్ద సైన్యంతో తర్తానును,* రబ్సారీసును,* రబ్షాకేను* యెరూషలేములో ఉన్న హిజ్కియా రాజు దగ్గరికి పంపించాడు.+ వాళ్లు యెరూషలేముకు వచ్చి, చాకలివాడి పొలానికి వెళ్లే రహదారి పక్కనున్న పైకొలను కాలువ దగ్గర నిలబడ్డారు.+
17 తర్వాత, అష్షూరు రాజు లాకీషు+ నుండి ఒక పెద్ద సైన్యంతో తర్తానును,* రబ్సారీసును,* రబ్షాకేను* యెరూషలేములో ఉన్న హిజ్కియా రాజు దగ్గరికి పంపించాడు.+ వాళ్లు యెరూషలేముకు వచ్చి, చాకలివాడి పొలానికి వెళ్లే రహదారి పక్కనున్న పైకొలను కాలువ దగ్గర నిలబడ్డారు.+