కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 దినవృత్తాంతాలు 16:4-6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 తర్వాత అతను యెహోవా ఒప్పంద మందసం ముందు సేవ చేయడానికి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఘనపర్చడానికి,* ఆయనకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించడానికి లేవీయుల్లో కొంతమందిని నియమించాడు.+ 5 వాళ్లలో ఆసాపు+ అధిపతి, అతని తర్వాతివాడు జెకర్యా; అలాగే యెహీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము, యెహీయేలు+ తంతివాద్యాలు, వీణలు*+ వాయించారు. ఆసాపు తాళాలు వాయించాడు.+ 6 యాజకులైన బెనాయా, యహజీయేలు సత్యదేవుని ఒప్పంద మందసం ముందు బాకాలు ఊదుతూ ఉన్నారు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి