కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 రాజులు 23:19
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 19 ఇశ్రాయేలు రాజులు దేవునికి కోపం తెప్పించేలా సమరయ నగరాల్లోని ఉన్నత స్థలాల మీద కట్టిన గుళ్లన్నిటినీ+ కూడా అతను తీయించాడు. అతను బేతేలులో ఉన్నవాటికి చేసినట్టే వాటికి కూడా చేశాడు.+

  • 2 దినవృత్తాంతాలు 30:1
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 30 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించేందుకు యెరూషలేములోని యెహోవా మందిరానికి రమ్మని+ హిజ్కియా ఇశ్రాయేలు, యూదా ప్రజలందరికీ+ కబురు పంపించాడు. అతను ఎఫ్రాయిము, మనష్షే వాళ్లకు+ ఉత్తరాలు కూడా రాసి పంపించాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి