కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 రాజులు 22:11-13
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 11 ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు వినగానే, రాజు తన బట్టలు చింపుకున్నాడు.+ 12 తర్వాత అతను యాజకుడైన హిల్కీయాకు, షాఫాను కుమారుడైన అహీకాముకు,+ మీకాయా కుమారుడైన అక్బోరుకు, కార్యదర్శి అయిన షాఫానుకు, రాజ సేవకుడైన అశాయాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు: 13 “మీరు వెళ్లి, దొరికిన ఈ గ్రంథంలో రాయబడిన వాటిగురించి నా తరఫున, ప్రజల తరఫున, యూదావాళ్లందరి తరఫున యెహోవా దగ్గర విచారణ చేయండి; యెహోవా మనమీద చాలా కోపంగా ఉన్నాడు.+ ఎందుకంటే మన పూర్వీకులు ఈ గ్రంథంలోని మాటలకు లోబడలేదు. మన విషయంలో రాయబడిన వాటన్నిటి ప్రకారం వాళ్లు నడుచుకోలేదు.”

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి