2 తర్వాత యాజకుల, లేవీయుల విభాగాలు+ చేయాల్సిన సేవ ప్రకారం హిజ్కియా ఆయా విభాగాల్లో వాళ్లను నియమించాడు.+ వాళ్లు దహనబలులు, సమాధాన బలులు అర్పించడానికి, యెహోవా ప్రాంగణాల్లోని ద్వారాల్లో పరిచారం చేయడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వాళ్లను అలా నియమించాడు.+