-
సంఖ్యాకాండం 4:15పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
15 “ఇశ్రాయేలీయుల సమాజం ఒక చోటి నుండి ఇంకో చోటికి మారుతున్నప్పుడు అహరోను, అతని కుమారులు పవిత్ర స్థలాన్ని, పవిత్ర స్థలానికి సంబంధించిన ఉపకరణాలన్నిటినీ కప్పే పని పూర్తిచేయాలి.+ తర్వాత కహాతీయులు వచ్చి వాటిని మోస్తారు.+ అయితే వాళ్లు పవిత్ర స్థలాన్ని ముట్టుకోకూడదు, ఒకవేళ ముట్టుకుంటే చనిపోతారు.+ ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన ఈ పనుల్ని కహాతీయులు చూసుకోవాలి, అది వాళ్ల బాధ్యత.*
-