2 దినవృత్తాంతాలు 30:24 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 24 యూదా రాజైన హిజ్కియా సమాజం కోసం 1,000 ఎద్దుల్ని, 7,000 గొర్రెల్ని విరాళంగా ఇచ్చాడు. అధిపతులు సమాజం కోసం 1,000 ఎద్దుల్ని, 10,000 గొర్రెల్ని విరాళంగా ఇచ్చారు;+ పెద్ద సంఖ్యలో యాజకులు తమను తాము పవిత్రపర్చుకుంటూ ఉన్నారు.+
24 యూదా రాజైన హిజ్కియా సమాజం కోసం 1,000 ఎద్దుల్ని, 7,000 గొర్రెల్ని విరాళంగా ఇచ్చాడు. అధిపతులు సమాజం కోసం 1,000 ఎద్దుల్ని, 10,000 గొర్రెల్ని విరాళంగా ఇచ్చారు;+ పెద్ద సంఖ్యలో యాజకులు తమను తాము పవిత్రపర్చుకుంటూ ఉన్నారు.+