-
1 రాజులు 22:30పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
30 ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో ఇలా చెప్పాడు: “నేను మారువేషం వేసుకుని యుద్ధంలోకి వెళ్తాను, కానీ నువ్వు నీ రాజవస్త్రాలు వేసుకోవాలి.” కాబట్టి ఇశ్రాయేలు రాజు మారువేషం వేసుకుని+ యుద్ధంలోకి వెళ్లాడు.
-