కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 9:5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 5 అంతేకాదు మీ ప్రాణమైన రక్తం విషయంలో నేను మిమ్మల్ని లెక్క అడుగుతాను. ప్రతీ ప్రాణిని నేను లెక్క అడుగుతాను; ప్రతీ మనిషిని తన సహోదరుని ప్రాణం విషయంలో నేను లెక్క అడుగుతాను.+

  • కీర్తన 94:1
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 94 ప్రతీకారం తీర్చుకునే దేవా, యెహోవా,+

      ప్రతీకారం తీర్చుకునే దేవా, ప్రకాశించు!

  • యిర్మీయా 11:20
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 20 కానీ సైన్యాలకు అధిపతైన యెహోవా నీతితో తీర్పు తీరుస్తాడు;

      ఆయన అంతరంగాన్ని,* హృదయాన్ని పరిశీలిస్తాడు.+

      నువ్వు వాళ్లమీద పగ తీర్చుకోవడం నన్ను చూడనివ్వు,

      ఎందుకంటే, నీకే నా వ్యాజ్యాన్ని అప్పగించాను.

  • హెబ్రీయులు 10:30
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 30 ఎందుకంటే, “పగతీర్చుకోవడం నా పని; నేనే ప్రతిఫలం ఇస్తాను” అని చెప్పిన దేవుడు మనకు తెలుసు. అంతేకాదు, “యెహోవా* తన ప్రజలకు తీర్పు* తీరుస్తాడు” అని కూడా లేఖనాలు చెప్తున్నాయి.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి