16 అప్పుడు ఆయన నన్ను యెహోవా మందిర లోపలి ప్రాంగణానికి+ తీసుకొచ్చాడు. అక్కడ యెహోవా ఆలయ ప్రవేశం దగ్గర, వసారాకీ బలిపీఠానికీ మధ్య సుమారు 25 మంది పురుషులు ఉన్నారు; వాళ్ల వీపులు యెహోవా ఆలయం వైపుకు, వాళ్ల ముఖాలు తూర్పు వైపుకు తిరిగివున్నాయి; వాళ్లు తూర్పున ఉన్న సూర్యునికి వంగి నమస్కారం చేస్తున్నారు.+