సంఖ్యాకాండం 3:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 “లేవి గోత్రం+ వాళ్లను ముందుకు తీసుకొచ్చి, యాజకుడైన అహరోను ఎదుట నిలబెట్టు; వాళ్లు అతనికి పరిచారం చేస్తారు.+ ద్వితీయోపదేశకాండం 10:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 “ఆ సమయంలో, యెహోవా దేవుని ఒప్పంద మందసాన్ని మోయడానికి,+ యెహోవాకు సేవచేసేలా ఆయన ముందు నిలబడడానికి, ఆయన పేరున దీవించడానికి+ యెహోవా లేవి గోత్రాన్ని ప్రత్యేకపర్చాడు.+ వాళ్లు నేటివరకు అలాగే చేస్తున్నారు.
6 “లేవి గోత్రం+ వాళ్లను ముందుకు తీసుకొచ్చి, యాజకుడైన అహరోను ఎదుట నిలబెట్టు; వాళ్లు అతనికి పరిచారం చేస్తారు.+
8 “ఆ సమయంలో, యెహోవా దేవుని ఒప్పంద మందసాన్ని మోయడానికి,+ యెహోవాకు సేవచేసేలా ఆయన ముందు నిలబడడానికి, ఆయన పేరున దీవించడానికి+ యెహోవా లేవి గోత్రాన్ని ప్రత్యేకపర్చాడు.+ వాళ్లు నేటివరకు అలాగే చేస్తున్నారు.