-
ద్వితీయోపదేశకాండం 7:3, 4పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
3 నువ్వు వాళ్లతో పెళ్లి సంబంధాలు కలుపుకోకూడదు. నీ కూతుళ్లను వాళ్ల కుమారులకు ఇవ్వకూడదు, నీ కుమారుల కోసం వాళ్ల కూతుళ్లను తీసుకోకూడదు.+ 4 ఎందుకంటే నన్ను అనుసరించడం మానేసి వేరే దేవుళ్లను పూజించేలా వాళ్లు నీ కుమారుల్ని తిప్పేస్తారు;+ అప్పుడు యెహోవా కోపం మీ మీద రగులుకుంటుంది, ఆయన నిన్ను చాలా త్వరగా నాశనం చేస్తాడు.+
-