25 యెరూషలేమును పునరుద్ధరించి, దాన్ని మళ్లీ కట్టమనే ఆజ్ఞ జారీ అయిన సమయం నుండి+ నాయకుడైన+ మెస్సీయ+ వచ్చేవరకు 7 వారాలు, అలాగే 62 వారాలు పడుతుందని+ తెలుసుకో, అర్థం చేసుకో. అది నగర వీధితో, కందకంతో పాటు పునరుద్ధరించబడుతుంది, మళ్లీ కట్టబడుతుంది; అయితే ఆ పని కష్టకాలంలో జరుగుతుంది.